ఆ స్టార్ హీరోయిన్ కి భారీ షాక్ ఇచ్చిన సినీ అభిమానులు....!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఒక స్టార్ హీరోయిన్ గా ఎదుకుతున్న సమయంలోనే బాలీవుడ్ లో ఆఫర్స్ వచ్యయంటూ చిన్నగా తెలుగు ఇండస్ట్రీ కి దూరం అవుతున్న హీరోయిన్స్ లలో ఒకరు రష్మిక మందన్న.ఆమె ఇటీవల ఒక స్టార్ హీరో కి క్షమాపణలు చెప్పుందంటూ ఆమె గురించి సోషలమీడియా లో ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఆమె ఒక హీరో ఐనా శెట్టి కి క్షమాపణలు చెప్పిందంట. ఐతే ఇంతకీ ఏ 'శెట్టి'కి రష్మిక మండన్న క్షమాపణ చెప్పింది.? కన్నడ చిత్ర పరిశ్రమలో తనపై 'వేటు' పడెలా ఆమె తన యొక్క డ్యామేజ్ కంట్రోల్ పనులకు సిద్ధమైంది కన్నడ కస్తూరి రష్మిక మండన్న.
ఐతే దాంట్లో భాగంగా గానే ఒకప్పుడు
రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి తనకు బాగా అండగా వున్నారని ఈ మధ్య జరిగిన ఒక ముఖాముఖీ సంభాషణలో రష్మిక చెప్పిన విషయం అందరికి తెల్సిందే.
ఐతే ఆమె కంప్లీట్ గా  కన్నడ చిత్ర  పరిశ్రమను వదిలేసి, బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పై అలాగే దానితో పాటు తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీ ల్లో మాత్రమే మూవీస్ చేస్తున్న రష్మికకి, కన్నడ సినీ ఫ్యాన్స్ మాత్రం పెద్ద షాక్ ఇచ్చారు.
ఆదిలా ఉంటె ఆమెకూడా ఈ మధ్య తన మాట తీరు మరియు వైఖరి అసలు బాగాలేదని కన్నడ ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఐతే రష్మిక కూడా తనకు లైఫ్ ఇచ్చిన రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిల గురించి ఈ మధ్యకాలంలో నెగటివ్ గా కామెంట్స్ చేయడంతో ఈ వివాదం ఇంకా బాగా పెరిగింది. దాని వల్ల, రష్మిక డ్యామేజ్ అనేది బాగా దిగజారింది.
ఐతే ఇటీవల ఆమె  ఓ 'శెట్టి'తో రష్మిక మాట్లాడే ప్రయత్నం చేసిందట.దాంట్లో ముఖ్యం గా తనను క్షమించాలని కూడా అడిగిందట. వీలైతే, ఆ శెట్టి మూవీ లో తాను చేయడానికి కూడా సిద్ధమేనని అన్నదట. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా డిమాండ్ చేయను అని కూడా అన్నదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఐతే డానికి సమాధానంగా ఏం అవసరం లేదు అని శెట్టి సమాధానం ఇచ్చాడట. అసలు ఇక్కడ అర్ధం కానీ విషయం ఏంటంటే రష్మిక క్షమాపణలు చెప్పిన ఆ శెట్టి అసలు ఎవరు.. రిషబ్ శెట్టినా? లేదా రక్షిత్ శెట్టినా? అనేది క్లారిటీ రాలేదు. ఐతే దానికోసం మనం కొద్దిగా వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: