దేవకన్యల మెరిసిపోతున్న జబర్దస్త్ వర్ష..!!

Divya
ఒకప్పుడు తెలుగు సినిమా హీరోయిన్లు ఎక్కువగా సినిమాలలో కనిపిస్తూ ఉండేవారు. కానీ తర్వాత తెలుగు సినిమాలలో కాంపిటీషన్ పెరగడంతో తెలుగు అమ్మాయిలు కూడా నటన వైపు ఆసక్తి చూపించడం లేదు.. తెలుగు వాళ్ళు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశిస్తున్న సరే వారికి అవకాశాలు మాత్రం రావడం లేదు. కన్నడ,తమిళ్ పరిశ్రమలో అవకాశాలు వెతుక్కుంటూ వెళుతూ ఉన్నారు .అలా హీరోయిన్ గా మారాలని ఎంతోమంది సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో జబర్దస్త్ వర్ష కూడా ఒకరు.
అదిరిపోయే అందం , అభినయం ఉన్నప్పటికీ కూడా అవకాశాలు మాత్రం రావడం లేదు.సినిమాలలో చిన్నచితక పాత్రలు వచ్చినా కూడా కాదనకుండా చేస్తుంది. కానీ అవి కూడా రావడం లేదు. కేవలం బుల్లితెర మీదే జబర్దస్త్ ఇతర షోలలో చేస్తూ బిజీగా ఉంటోంది. ఇక అంతే కాకుండా పలు సీరియల్స్ లో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఎంతో అందంగా ఉండే వర్ష కి ఇమ్మానియేల్ అనే ఒక జబర్దస్త్ కమెడియన్ మధ్య లవ్ ట్రాక్ ని పెట్టడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో జబర్దస్త్ వర్షకి క్రేజ్ భారీ గాని పెరిగిపోయింది.
సోషల్ మీడియాలో ఇతర షో లలో ఎప్పుడూ కూడా తన హాట్ షోతో రెచ్చిపోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రకారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా వైట్ అండ్ వైట్ డ్రెస్స్ లో మోకాల వరకు వేసుకున్న ఈ దుస్తులలో ఈమె అందాలు మరింత అందంగా కనిపిస్తున్నాయి. ఒకపక్క యద అందాలతో మరొకపక్క తొడ అందాలతో కనిపించి కవ్విస్తోంది ఈ ముద్దుగుమ్మ.దీంతో ఈమె అభిమానులందరూ వర్ష దేవకన్యలా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.మరి కొంతమంది హీరోయిన్గా ట్రై చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందనే కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వర్ష ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: