6 రోజుల్లో "వారిసు" మూవీకి ప్రపంచవ్యాప్తంగా లభించిన కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ తాజాగా వారిసు అనే మూవీలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా , దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించాడు. రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీకాంత్ ఈ మూవీ లో విజయ్ కి సోదరుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ జనవరి 11 వ తేదీన తమిళ భాషలో విడుదల అయింది. ఈ మూవీ తమిళ వర్షన్ ఇప్పటికే విజయవంతంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తమిళ వర్షన్ 6 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


ఈ మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 24.20 కోట్ల షేర్ , 47.52 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఈ సినిమా రెండవ రోజు ప్రపంచ వ్యాప్తంగా 12.80 కోట్ల షేర్ , 25.23 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఈ మూవీ కి వరల్డ్ వైడ్ గా మూడవ రోజు 11.05 కోట్ల షేర్ , 21.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు లభించాయి.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా నాలుగవ రోజు 17.80 కోట్ల షేర్ , 34.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లభించాయి.
ఈ సినిమాకు ఐదవ రోజు ప్రపంచవ్యాప్తంగా 18.05 కోట్ల షేర్ , 35.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు లభించాయి.
ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆరవ రోజు 12.70 కోట్ల షేర్  25.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లభించాయి.
ఈ మూవీ ఆరు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 96.60 కోట్ల షేర్ , 188.80 కోట్ల గ్రాస్ కలెక్షన్లు లభించాయి.
ఈ మూవీ తెలుగు వర్షన్ ను జనవరి 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: