ఆ యంగ్ డైరెక్టర్ ని పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన బాలయ్య.. ఎవరో తెలుసా..!?

Anilkumar
నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాధారణంగా ఆయనకి ఎవరైనా నచ్చితే చాలు వాళ్ళని తలపై పెట్టుకుంటూ ఉంటాడు బాలయ్య. తాజాగా ఆయన హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాతో ఈ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు బాలయ్య. ఇక ఈ సినిమా అనంతరం తన తదుపరి సినిమా అనిల్ రావిపూడి తో చేయనున్నాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జరుగుతున్నాయి.అయితే ఈ నేపథ్యంలోనే ఒక యంగ్ డైరెక్టర్ పని తీరునచ్చి పిలిచి మరీ ఆ డైరెక్టర్ కథ విని ఆ సినిమాకి ఓకే చేశాడట బాలయ్య.

 ఇక ఆ డైరెక్టర్ మరెవరో కాదు ప్రశాంత్ వర్మ. ఒక కథని నమ్ముకుని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్లతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు ఈ డైరెక్టర్.అయితే యంగ్ దర్శకుడు సినిమాలో మాత్రమే కాకుండా యాడ్ ఫిలిమ్స్ కూడా చేస్తూ ఉంటారు. అయితే మాటీవీలో ప్రసారమైన బిగ్బాస్ సీజన్ 5 రాకముందు ఆ సీజన్ కి సంబంధించిన ప్రోమో కి ప్రశాంత్ వర్మ ని దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ఆ ప్రోమో బిగ్ బాస్ షో కి బాగా ఫేమ్ తెచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ డైరెక్టర్ పనితనానికి ఇంప్రెస్ అయిన ఆహా టీం అన్ స్టాప్ విల్ టాక్ షో కి దర్శకత్వం వహించే అవకాశాన్ని ఇచ్చారు.

దీంతో ఈ దర్శకుడికి ఇది బాగా ప్లస్ అయింది అని చెప్పాలి. ఆ సమయంలోనే బాలయ్య కంటపడ్డాడు. అయితే ఆ మధ్యకాలంలో అంతా  ప్రోమో కి సంబంధించిన షూటింగ్ జరిగింది. ఇక ఆ టాక్ షో ప్రోమోకి దర్శకత్వం వహించింది ఈ యంగ్ డైరెక్టర్. ఆ క్రమంలోనే ది బాస్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనే క్యాప్షన్ రావడం జరిగింది. ఇది అశోకి బాగా ప్లస్ అయింది. దీంతో ఇంప్రెస్ అయిన బాలయ్య ఒక మంచి కథ ఎంచుకొని తన దగ్గరికి రమ్మనడం జరిగింది. దీంతో మంచి కథను తీసుకుని బాలయ్య దగ్గరకు వెళ్లి కథను వినిపించాడట. దీంతో కథ విని బాలయ్య ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: