మిశ్రమటాక్ తో వినబడుతున్న 'వారిసు'....!!

murali krishna
తమిళ్ స్టార్ హీరో ఐనా విజయ్ వారిసు మూవీ ప్రెసెంట్ నెట్టింట్లో బాగా సందడి చేస్తోంది. విజయ్ ఫ్యాన్స్  వారిసు మూవీ సినిమా చూసి ఫుల్ జోష్ లో ఉన్నారని తెలుస్తుంది.
ఐతే ఆ మూవీ లో స్టోరీ జనరల్ గానే ఉందని తెలుస్తుంది. ఐతే ఇక ఈ మూవీ కి మ్యూజిక్ అందించిన తమన్ యొక్క బ్యాక్ గ్రౌండ్ బాగా వీక్ అని అంటున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి మ్యూజిక్ ప్రజలు రిసీవ్ చేయకోవట్లేదు.ఐతే వంశీ పైడిపల్లి ఇలాంటి మూవీస్ లను తీయడంలో ఎక్స్పర్ట్  అని చెప్పేస్తున్నారు.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి తాను చెప్పినట్లుగా ఫ్యాన్స్ కు ఏం కావా లో అదే తీసి పెట్టాడు. హీరో విజయ్‌ని ఏ విధంగా చూపించాలో అలానే చూపించాడు. మూవీ రిలీజ్‌కు ఆ సినిమా చాలా నెగెటివిటీని సంపాదించింది.ఐతే  చివరకు వారిసు మూవీ  సంక్రాంతి రేసులో విజయం కైవసం చేసుకుంది.
ఈ మూవీ లో పొడ్రా అని డైలాగ్ చెప్పిన తరువాత వచ్చే బీజీఎం, దాని  తరువాత వచ్చే ధీ దళపతి పాట అదిరిపోయిందని అభిమానులు అంటున్నారు. వారిసు మూవీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఐతే తునివు మాత్రం మాస్ ఎంటర్టైనర్ అని మరో నెటిజన్ సోషల్ మీడియా ద్వారా చెప్పాడు.
ఐతే విజయ్ మూవీ ఐనా వారిసు మొదటి హాఫ్ లో బాగా ల్యాగ్ అనిపిస్తుందట. రెండో భాగం లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉందట. ఐతే డైలాగ్స్ విషయానికి వస్తే దళపతి సూపర్ డైలాగ్స్ ఉన్నాయట.తమన్ బీజీఎం వేరే లెవెల్‌ గా ఉంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కొందరు అంటుంటే మరికొందరు నెగటివ్ కామెంట్ పెట్టేడు. ఐతే ఈ విధంగా వారిసు మూవీ మీద డిఫరెంట్ టాక్స్ వస్తున్నాయి. ఐతే బాక్సా ఫీస్ వద్ద ఏ మూవీ హిట్ అవుతుందో కొంతసేపు వెయిట్ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: