సమంత కి దిమ్మదిరిగే ప్రశ్న అడిగిన నెటిజన్..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో తమ అభిమాన నటుల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని చాలా ఆత్రుతగా ఉంటారు. అయితే మరి కొందరు తమ అభిమాన నటినతులు బావుండాలి అని భావిస్తారు. అయితే ఈ క్రమంలోనే వారికి ఏదైనా జరిగితే తట్టుకోలేరు తమ అభిమానులు. ఇందులో భాగంగానే తమ అభిమానం నటినటులకు సలహాలు ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే చాలా మంది అభిమానులు తమ అభిమాన నటీనటుల వ్యక్తిగత విషయాల గురించి తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారూ. 

అయితే తాజాగా సమంతకి చెందిన ఒక వీరాభిమాని కూడా ఇలాగే తనకి ఒక సలహా ఇవ్వడం జరిగింది. అయితే అది కూడా నాగచైతన్యని మళ్లీ పెళ్లి చేసుకోమని సమంత అభిమాని సమంతని కోరాడు.. ఇక అసలు విషయం ఏంటంటే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సమంత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సమంత కీలక పాత్ర నటించిన షాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.  సినిమాల పరంగా సమంతకి బాగా కలిసి వచ్చినప్పటికీ వ్యక్తి గత జీవిత పరంగా ఆమె జీవితంలో చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది సమంత. అయితే గతంలో అంటే నాగచైతన్యతో సమంతకి వివాహం జరగనుంది.

 ఒక స్టార్ హీరోతో సమంత ప్రేమలో ఉన్న సంగతి మన అందరికీ తెలిసిందే. దాని అనంతరం వారిద్దరికీ బ్రేకప్ కూడా అయ్యింది. తర్వాత నాగచైతన్యతో కలిసి ఒక సినిమాలో నటించి ఆయనని ప్రేమించి పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా నాగచైతన్యని పెళ్లి చేసుకుంది. పెళ్లి అనంతరం ఎవరు ఊహించిన విధంగా విడాకులు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని తమ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అసలు విషయం ఏంటంటే... తాజాగా సమంత నటించిన షాకుంతలం సినిమా ట్రైలర్ రిలీజ్ కి సంబంధించి కి ఒక ఫోటోను దిగింది సమంత. ఇక ఆ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.ఇందుకు  ఒక నెటిజన్ నువ్వు ఒంటరిగా ఉండి ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ బాగున్నానని అనుకుంటున్నావు కానీ దయచేసి నీ పరిస్థితిని అర్థం చేసుకో నువ్వు నాగచైతన్యని మళ్లీ పెళ్లి చేసుకో అది నీకు మంచిది అంటూ నాగచైతన్యాన్ని మరియు సమంతని ఇద్దరినీ ట్యాగ్ చేశాడు ఆ అభిమాని..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: