లంగా వోణీలో నడుమందాలతో కవ్విస్తున్న శ్రద్దాదాస్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయినటువంటి శ్రద్ధ దాస్ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హాటెస్ట్ బ్యూటీ అల్లరి నరేష్ హీరో గా రూపొందిన సిద్దు ఫ్రం శ్రీకా కుళం మూవీ ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ... మొదటి మూవీ లోనే తన అంద చందాలను వలకబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తాన హాట్ హాట్ అందాల ప్రదర్శన తో ఎంతో మంది కుర్ర కారు మనసు దోచుకుంది.
 

అలాగే ఆ తర్వాత ఎన్నో మూవీ లలో నటించిన ఈ హాట్ బ్యూటీ చాలా సినిమాలలో తన అంద చందాలను ఆరబోసి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా ఎన్నో సినిమాలలో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే శ్రద్ధా దాస్ తన హాట్ ఫోటోలను ఎన్నో సార్లు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా శ్రద్ధా దాస్ అదిరిపోయే హాట్ లుక్ లో లంగా వోని ని కట్టుకొని తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో లకు స్టిల్స్ ఇచ్చింది . లంగా వోణీలో తన నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న శ్రద్ధ దాస్ ఫోటో లు ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: