పర్సనల్ సీక్రెట్ ను బయట పెట్టిన మిల్క్ బ్యూటీ ...!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ ga పేరు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మన మదిలో మెదలగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆమె అందం.
ఆమె ఇండస్ట్రీకి వచ్చి చాలా సంవత్సరాలు ఐనా ఇప్పటికి ఆమె అందం మైంటైన్ చేసే విషయంలో ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతుంది. ఆమె ప్రెసెంట్ ఇండస్ట్రీ లో ఉన్నా టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. తనకంటూ ఒక మార్క్ ఇండస్ట్రీ లో క్రియేట్ చేసుకుంది. ఆమె తెలుగు తో పాటు హిందీ, తమిళ్ మువీస్ లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.
ఐతే తమన్నా ముప్పై ఏజ్ వచ్చిన అదే అందాన్ని ఇప్పటికి కంటిన్యూ చేస్తు ప్రెసెంట్ వస్తున్నా యువ హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది.ఐతే ఆమె అందం గురించి ఆమె ఫ్యాన్స్ అసలు తమన్నా పేస్ కి ఎం వాడుతుంది ఆమె అందనికి కారణం ఏంటి అని ఆమెను సోషల్ మీడియా వేదికగా అడుగుతున్నారు. అపుడు తమన్నా ఆమె యొక్క బ్యూటీ రహస్యం చెబుతూ గంధం, కాఫీ పొడి తేనె మొత్తం కలిపి ఫేసుకి రాస్తానని చెప్పింది మరియు  పెరుగు, రోజ్ వాటర్స్ టిప్స్ ని గురించి ఆమె చెప్పుకొచ్చారు.అలాగే వాళ్ళ అమ్మ చెప్పిన కొన్ని ఫేసియల్ సీక్రెట్స్ కూడా అమలు చేస్తానని చెప్పింది.
ఐతే ప్రెసెంట్ కొన్ని డేస్ నుండి ఆమె పేరు  సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అన్న సంగతి తెల్సిందే. దానికి రీసన్ కూడా ఉంది అదేంటంటే ఆమె బాలీవుడ్ నటుడు  విజయ్ వర్మతో లవ్ లో ఉందని హాట్ టాపిక్ గా మారింది. ఐతే దాని పై ఆమె ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. ఐతే దీనికి సంబందించి ఫ్యాన్స్ మాత్రం ఆమెను తెగ అడుగుతున్నారుసోషల్ మీడియా ద్వారా ఐతే దానిపై తమన్నా ఎలా స్పందించిద్దో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: