బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో నడుమ అందాలతో మైమరపిస్తున్న క్రేజీ హీరోయిన్..!

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి మాళవిక మోహన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ తమిళంలో రూపొందిన మాస్టర్ మూవీలో తలపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించి మంచు గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల కావడంతో ఈ మూవీ ద్వారా ఈ హాట్ బ్యూటీ కి అద్భుతమైన క్రేజ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా లభించింది.
 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీ కనక మంచి విజయం సాధించినట్లు అయితే మాళవిక క్రేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటో షూట్ లను నిర్వహిస్తూ ... ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్ర కారు ప్రేక్షకులను హీట్ ఎక్కిస్తూ వస్తుంది.
 

అందులో భాగంగా తాజాగా మాలవిక తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని ... తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ లలో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: