తన మొదటి రాత్రి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన..... 'శ్రీరెడ్డి'...!!

murali krishna
తెలుగు ఇండస్ట్రీ లో బాగా ఫేమస్ అయినా  శ్రీరెడ్డి ప్రతిసారి ఎదో ఒక న్యూస్లో కనబడు తూనే ఉంటుంది.ఒకప్పుడు “మా” ఆఫీస్ దగ్గర అర్ధనగ్న షో చేసినప్పటి నుండి  శ్రీరెడ్డి బాగా నోటెడ్ అయింది.
ఆ టైంలో తనకి మూవీస్ లో హీరో యిన్ ఛాన్సెస్ ఇస్తామని చెప్పి బాగా యూజ్ చేసుకున్నారని కొంతమంది స్టార్స్ పేర్లు చెప్పింది. అప్పట్లో అది బాగా దుమారం రేపింది.దానికి రిలేటెడ్ ఐనటు వంటి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించి ఇండస్ట్రీ ని షాక్ కు గురి చేసింది.
తాజా గా ఆమె చెప్పిన ఒక న్యూస్ బాగా దుమారం రేపుతుంది. ప్రెసెంట్  నానక్రామ్ దగ్గర ఉన్న రామా నాయుడు ఫిల్మ్ స్టూడియో ను రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం ప్రొడ్యూసర్ ఐనటువంటి సురేష్ బాబు ఇచ్చే స్తున్నారు. ఐతే ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గర లో ఇది ఉండటంతో అక్కడ అభివృద్ధి పనులు మహా స్పీడ్ గా జరుగు తున్నాయి.
ఐతే అలా చేయడం తో అక్కడ స్టూడియో మాయం కానుందని ఆ న్యూస్ తెల్సిన వెంట నే శ్రీరెడ్డి రియాక్ట్ అయింది. దాంట్లో భాగం గానే అసలు ఆ స్టూడియో ను ఎందుకు భూ స్థాపితం చేస్తున్నారు అని ప్రశ్నించింది. ఆమె ఎందుకు ఇలా రియాక్ట్ యిందో అని ఎంక్వ యిరీ చేస్తే ఆమె చెప్పిన సమా ధానం అక్కడ నాకు మరియు  అభిరామ్ కు మొదటి రాత్రి జరిగింది. మీరు ఇలా చేస్తే అక్కడున్న మా మెమో రీస్  ఏమై పోత యాంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇపుడు ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు  సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఐతే అప్పట్లోనే నన్ను అభి రామ్ అన్నీ రకాలుగా యూజ్ చేసు కున్నాడని ఆమె చెప్పిన సంగతి అందరి కి తెల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: