రెండు తెలుగు రాష్ట్రాల్లో "అవతార్ 2" మూవీ 11రోజుల కలెక్షన్ల వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ జామ్స్ కామరూన్ తాజాగా అవతార్ ది వే ఆఫ్ వాటర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన అవతార్ మూవీ కి సీక్వెల్ గా రూపొందింది. అవతార్ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అవతార్ పార్ట్ 2 మూవీ పై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ ని డిసెంబర్ 16 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ ఇప్పటివరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ లో అవతార్ పార్ట్ 2 మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.


మొదటి రోజు ఈ మూవీ 13.65 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు ఈ మూవీ 10.85 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ఈ మూవీ 12.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు ఈ మూవీ 5.15 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు ఈ మూవీ 4.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
6 వ రోజు ఈ మూవీ 3.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
7 వ రోజు ఈ మూవీ 3.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
8 వ రోజు ఈ మూవీ 2.20 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
9 వ రోజు ఈ మూవీ 3.63 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
10 వ రోజు ఈ మూవీ 6.45 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
11 వ రోజు ఈ మూవీ 4.10 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
11 రోజుల్లో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 70.18 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: