రవితేజ ఆఖరి 5 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ ఇప్పటికే ఎన్నో మూవీలలో హీరోగా నటించిన టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఇది ఇలా ఉంటే రవితేజ కు ఉన్న క్రేజ్ వల్ల రవితేజ హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమాకి కూడా అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే రవితేజ నటించిన ఆఖరి 5 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
ధమాకా : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా త్రినాథ్ రావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ రేపు అనగా డిసెంబర్ 23 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 18.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
రామారావు అన్ డ్యూటీ : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కి శరత్ మండవ దర్శకత్వం వహించాడు. మూవీ లో రవితేజ సరసన రాజేషా విజయన్ , దివ్యాంశ కౌశిక్ లు హీరోయిన్ లుగా  నటించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 17.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఖిలాడి : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ లో డింపుల్ హయాతి , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించగా రమేష్ వర్మ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 22.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
క్రాక్ : రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా గోపీచంద్ మలినేని ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
డిస్కో రాజా : రవితేజ హీరోగా తనకెక్కిన ఈ మూవీలో నాబా నటేష్ ,  పాయల్ రాజ్పుత్ హీరోయిన్లుగా నటించగా ,  వి ఆనంద్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 19.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: