వైట్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ అందచందాలను ఆరబోస్తున్న యాంకర్ కం నటి..!

Pulgam Srinivas
జబర్దస్త్ కామెడీ షో ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని అనేక మంది బుల్లి తెర అభిమానుల మనసు దోచుకున్న అనసూయ ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన మూవీ తో వెండి తెరకు పరిచయం అయింది. నాగార్జున హీరో గా తెరకెక్కిన ఈ మూవీ లో రమ్య కృష్ణ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అనసూయ కనిపించినది చాలా తక్కువ నడివి ఉన్న పాత్రలో అయినప్పటికీ ఈ మూవీ లో అనసూయ తన నటన తో , అంతకు మించిన అంద చందాలతో తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది.
 

దానితో ఈ ముద్దు గుమ్మ కు సోగ్గాడే చిన్నినాయన మూవీ తర్వాత అనేక సినిమా అవకాశాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమా లలో ఎన్నో పాత్రలలో నటించిన అనసూయ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇలా సినిమా లతో , టీవీ షో లతో ఫుల్ బిజీగా కెరియర్ ను కొనసాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా అనసూయ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన నడుము అందాలు మరియు థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: