మత్తేక్కించే అందాలతో రెచ్చగొడుతున్న అనన్య నాగళ్ళ...!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్ల కంటే ఎక్కువగా ఇతర భాషలకు చెందిన హీరోయిన్లను బాగా తీసుకుంటారు దర్శకనిర్మాతలు. చాలావరకు తెలుగు హీరోయిన్లను అస్సలు అయితే పట్టించుకోరు.
నిజానికి తెలుగు హీరోయిన్లలో మంచి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా వాళ్లను సినిమాలలో తీసుకోవడానికి మాత్రం ఇష్టపడరు. ఇప్పటికే పలువురు తెలుగు అమ్మాయిలు ఈ విషయంలో బాగా నిరాశ చెందారు. ఇక శ్రీరెడ్డి ఎంతలా రచ్చ చేసిందో మనం చూసాం.మామూలుగా దర్శకనిర్మాతలు తెలుగు హీరోయిన్లు అంత గ్లామర్ షో చేయరు అని వాళ్లను తీసుకోవడానికి అయితే వెనుకాడుతారు. కానీ ఈ మధ్య తెలుగు హీరోయిన్లు కూడా ఎందులోను సాటి కాదు అన్నట్లు బాగా గ్లామర్ షో కూడా చేస్తున్నారు. ఇదివరకు తెలుగు హీరోయిన్లు గ్లామర్ షో చేయడానికి చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు అవకాశాల కోసం వాళ్లు కూడా అందాలను బాగా బయటపెడుతున్నారు.
ఇప్పటికే ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతలా రచ్చ చేస్తుందో మనం చూసాం. ఈ బ్యూటీ తెలుగు అమ్మాయి అయినప్పటికీ కూడా అవకాశాల కోసం ఇష్టం లేకున్నా గ్లామర్ షో చేయడానికి ముందుకు అయితే వచ్చింది. ఇక మరో తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ కూడా అంతే. మొదట్లో వరుసగా పలు సినిమాలలో నటించినప్పటికీ ఇప్పుడు మాత్రం ఈ అమ్మడుకు ఎటువంటి అవకాశాలు కూడా రావట్లేదు.
ఇక ఈ బ్యూటీ కూడా మొదట్లో చాలా పద్ధతిగా కనిపించింది. అయితే అవకాశాలు తగ్గిపోవడంతో లాభం లేదు అనుకోని గ్లామర్ షో మార్గం అనుకొని ప్రతిరోజు గ్లామర్ షో చేస్తూ దర్శకనిర్మాతల దృష్టి తనపై పడేలా అయితే చేస్తుంది. మల్లేశం సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో కూడా నటించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ అమ్మడుకు బాగా అవకాశాలు వస్తాయని అందరూ కూడా అనుకున్నారు. ఎందుకంటే స్టార్ హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశం రావడంతో ఇతర సినిమాలలో కూడా అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ తనకు అవకాశాలు ఏమాత్రం  కూడా రాలేదు. ఎలాగైనా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి అని తన అందాలను పరిచయం చేసింది.
పొట్టి పొట్టి బట్టలు ధరించి.. తన థైస్ అందాలు, నడుము అందాలు, ఎద అందాలు బయటపెట్టింది. నిజానికి ఒక స్టార్ హీరోయిన్ చేసే అంత గ్లామర్ షో చేస్తుంది. కానీ అవకాశాలు మాత్రం అంతగా అయితే కనిపించడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: