స్టార్ హీరో తో లవ్ లో ఉన్న రెజినా..!?

Anilkumar
టాలీవుడ్ జనాలకి సందీప్ కిషన్ మరియు రెజీనా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. సందీప్ కిషన్ మొదటి నుండి రెగ్యులర్గా సినిమాలు చేయకుండా చాలా డిఫరెంట్ గా చేస్తూ ఉంటాడు. అయితే మొదటి సినిమా ప్రస్థానంతో చాలా నెగిటివ్ షెడ్యూల్ ఉన్న పాత్రలో నడిపించాడు. దాని తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలో చేసుకుంటూ పోయాడు ఈయన. అంతేకాదు కోలీవుడ్ లో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేశాడు. ఇదిలా ఉంటే ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల 

జోడిలకు మంచి క్రేజ్ ఉంటుంది .చిరంజీవి రాధిక, బాలకృష్ణ విజయశాంతి, కృష్ణ శ్రీదేవి ఇలా కొన్ని జంటలకు మంచి క్రేజ్ ఉంటుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడితే చాలు వారి నుంచి మరో మూవీ ఎప్పుడు వస్తుందో అని వారి అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. మరికొందరు హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ ఉందని ఏదైనా మీడియా ద్వారా ప్రేక్షకులకు లీక్ అయిందంటే అది నిజమా అబద్దమా అని ఆలోచనలో పడతారు. దాంతో ఎవరికి తోచిన విధంగా వారు కథలను అల్లుకుంటూ పోతారు .అయితే తాజాగా

 అలాంటి జంటకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే వారెవరో కాదు సందీప్ కిషన్ రెజీనా .తాజాగా పుట్టినరోజు జరుపుకుంటున్న ఈమెకు సందీప్ కిషన్ తనదైన రీతిలో బర్త్డే విషెస్ ను తెలిపాడు .హ్యాపీ బర్త్డే పాప ఎప్పుడూ సంతోషంగా ఉండు నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దాంతోపాటు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా ఆయన సోషల్ మీడియా కదా షేర్ చేశాడు .దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అనే కామెంట్లు సైతం చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: