పెళ్లికి రెడీ అయిన జబర్దస్త్ పవిత్ర.. వరుడు ఎవరో తెలిస్తే షాకే..!?

Anilkumar
బుల్లితెరపై ప్రసరమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో మనందరికీ తెలిసిందే. దాంతోపాటు జబర్దస్త్ లో ఉన్న ప్రేమ జెండాలకు కూడా అదే క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే సుధీర్ రష్మీ జోడీకి మంచి గుర్తింపు రాగా ఆ తరువాత ఇమ్మాను వర్ష కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు .ఇలాంటి జంటల్లో కొందరు నిజ జీవితంలో వివాహం చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ క్రమంలోని రాకింగ్ రాకేష్ సుజాత త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లుగా చెప్పారు. ఇప్పుడు మరో జబర్దస్త్ జోడి పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. 

ఇక  ఎవరో కాదు పవిత్ర  మరియు తేజ ఇక ఈ విషయం తెలిసిన చాలా మంది అదేంటి వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఏంటి కనీసం ప్రేమలో ఉన్నట్టు కూడా ఎప్పుడో చెప్పలేదు అంటూ ఆర్చ్యర్యానికి గురవుతున్నారు. అయితే ప్రస్తుతం పవిత్రపల్లి షోలలో పాటు యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితమే తన ఇంటిని రన్వేషం చేసిన వీడియోను ఆమె యూట్యూబ్లో వీడియోను షేర్ చేసింది .తాజాగా ఆమె పెళ్లి షాపింగ్ పేరుతో మరో వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది దీంతో ఈ వీడియోలో ఆమెతోపాటు తేజ కూడా ఉన్నాడు.

దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే షాపింగ్ మాల్ కు వెళ్లడం ఆ వీడియోలో మాకు పెళ్లి కుదిరింది అందుకే పెళ్లి చీరల కోసం షాపింగ్ చేయడానికి వచ్చాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది. దీంతో పాటు పవిత్రం టార్గెట్ చేసిన ఆయన ఆమె మీద వరుస పంచులు వేయడం జరిగింది. అంతేకాదు షాపింగ్ మాల్స్ సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణలో చాలా నచ్చాయి అని చెప్పాలి. దీనితో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకున్నారు అంటూ కామెంట్లు సైతం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: