బాలయ్య చేసిన ఆ పనికి ఆనందంగా వున్న అభిమానులు...!!

murali krishna
నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా నటుడు, బాలకృష్ణ అంటే తెలియని వారు ఎవరు కూడా లేరు, డైలాగ్స్ చెప్పడంలో బాలకృష్ణకి ఎవరు సాటి లేరు.. ఈయన నిర్మాత, శాసనసభ సభ్యుడు కూడా .
ఇతను నటసార్వభౌమ ఎన్.టి.రామారావు కుమారుడు. ప్రస్తుతం ఆయన అనంతపురం జిల్లా హిందూపురం ఎం.ఎల్.ఏగా తెలుగుదేశం పార్టీ తరపున ప్రాతినిధ్యం అయితే వహిస్తున్నారు. అయితే బాలకృష్ణ పరిమిత బడ్జెట్ లోనే సినిమాను పూర్తి చేస్తాడు.. 100 కోట్ల కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టి సినిమా అస్సలు తీయలేదు.
100 కోట్ల బడ్జెట్ తోనే సరిపెట్టుకుంటున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలకృష్ణ ఈసారి 200 కోట్ల ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు ప్రముఖ నిర్మాతల్లో ఒకరైన సి కళ్యాణ్ వెల్లడించడం జరిగిందటా.అంతర్జాతీయంగా ఈ ప్రాజెక్టును తెరకెక్కించడానికి సిద్ధమైనట్లు ఆయన చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ టాపిక్ ఇప్పుడు ఇండస్ట్రీలోనే హార్ట్ టాపిక్ గా అయితే మారింది.
బాలకృష్ణతో రామానుజాచార్య సినిమాని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా షూట్ చేయాలని వీరు భావిస్తున్నారట. అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య భాగమైతే కచ్చితంగా రికార్డ్ సాధిస్తామని ఇదే విషయంపై అభిమానులు తాజా గా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న జీయర్ స్వామి రవి కొట్టా రకర ఇంటర్నేషనల్ సంస్థ తో కలిసి బాలయ్య ఈ సినిమాను నిర్మిస్తార ని సికళ్యాణ్ చెప్పడం జరిగింది. దాదాపు 200 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించనున్నట్లుగా తెలపడం జరిగింది. ఈ ప్రాజెక్టును దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారటా.ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు కావలసిన వినోదం ఆహారం అన్ని ఇందులో ఉంటాయని ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి బాలకృష్ణ 200 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇప్పుడు ఒకేసారి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంటాడు అని ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు .ఇక ఈ సినిమాతో బాలకృష్ణ సక్సెస్ అందుకుంటే ఆయనకు పోటీగా మరి స్టార్ హీరో రాలేడు అనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయటా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: