వైట్ అండ్ వైట్ లో మెరిసిపోతున్న నీది అగర్వాల్..!

Pulgam Srinivas
మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నిది అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక మూవీnలలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది.
 

ఇది ఇలా ఉంటే సినిమాలలో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయకుండా ఎన్నో సినిమాల లో తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును హీట్ ఎక్కించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా సినిమాల్లో తన అందచందాలను ఆరబోస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు నిధి అగర్వాల్ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
 

ఇది ఇలా ఉంటే నిది అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ శారీని కట్టుకొని , అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి కొంటె చూపులతో అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: