మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి నిది అగర్వాల్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ నాగ చైతన్య హీరో గా తెరకెక్కిన సవ్యసాచి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక మూవీnలలో ఈ ముద్దు గుమ్మ హీరోయిన్ గా నటించింది. అందులో భాగంగా ఈస్మార్ట్ శంకర్ మూవీ తో ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఇది ఇలా ఉంటే సినిమాలలో ఈ ముద్దు గుమ్మ తన అందచందాలను ఆరబోయడానికి