ఆ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయనున్న పవన్ హరి హర వీరమల్లు సినిమా..!?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇటు సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఇక సౌత్ ఇండియా లో ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ మూవీస్ లో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సినిమాలలో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న 'హరి హర వీరమల్లు'..ఇక స్టార్ డైరెక్టర్ అయిన క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్ కి 

సంబంధించిన సినిమా అని అంటున్నారు..ఇక  ఈ రోజుల్లో రీమేక్ సినిమాలతో కూడా ఆల్ టైం డే 1 రికార్డ్స్ పెట్టె సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి హీరో కి పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమా దొరికితే కచ్చితంగా #RRR డే 1 రికార్డ్స్ రిస్క్ లో పడినట్టే అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు..అయితే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే ఇతర హీరోకి లేదనే చెప్పాలి.. ఇక ఆయన నటించిన సినిమా ఎలా ఉన్నా కూడా ప్రేక్షకులు పట్టించుకోరు..ఎలా ఉన్నా కూడా భారీ వసూళ్లు తెస్తాయి.. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  హీరో గా

 నటించిన గత చిత్రం 'భీమ్లా నాయక్' చిత్రం ఇక్కడ మొదటి రోజు ఆల్ టైం రికార్డుని నెలకొల్పింది..అయితే ఇక రిమేక్ సినిమాతోనే ఇంతటి విజయాన్ని అందుకున్న  పవన్ కళ్యాణ్... ఈ సినిమాతో ప్రభంజనం సృష్టిస్తాడు అని నమ్ముతున్నారు...ఆయన అభిమానులు.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమ మొదటి రోజు20 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సంగతి అందరికీ తెలిసిందే..అయితే పవన్ సినిమా కూడా ఈ తరహాలోనే విజయాన్ని సాధించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డుని బ్రేక్ చేస్తాడా లేదా చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: