వైట్ కలర్ టైట్ డ్రెస్ లో హాట్ స్టిల్ తో అదరగొట్టిన అనన్య నాగళ్ళ..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటి మనులలో ఒకరు అయినటు వంటి అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే పలు మూవీ లలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. అలాగే తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకుంది. అనన్య నాగళ్ళ "మల్లేశం" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ , వకీల్ సాబ్ మూవీ లలో కీలకమైన పాత్రలలో నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే సినిమా లలో చాలా డీసెంట్ పాత్రలలో నటిస్తూ స్కిన్ షో కు చాలా దూరంగా ఉండే అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తూ తరచూ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహిస్తూ , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తూ ఉంటుంది.
 

అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దుగుమ్మ తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. అనన్య నాగళ్ళ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి స్లీవ్ లెస్ టైట్ డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటోకు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం అనన్య నాగళ్ల కు సంబంధించిన ఈ ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: