బ్లూ కలర్ డ్రెస్ లో మైమరపిస్తున్న శర్వానంద్ హీరోయిన్..!

Pulgam Srinivas
మోస్ట్ గార్జియస్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సురభి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికీ అనేక మూవీ లలో నటించి ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. సురభి , శర్వానంద్ హీరో గా మేర్లపాక గాంధీ దర్శకత్వం లో తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనే మూవీ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత అల్లు శిరీష్ హీరో గా తెరకెక్కిన ఒక్క క్షణం మూవీ లో సురభి హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది. మంచి అంచనాల నడప విడుదల అయిన ఒక్క క్షణం మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించ లేక పోయింది.
 

ఇది ఇలా ఉంటే అందం , అభినయం , నటన ఈ మూడు ఉన్నా కూడా ఈ ముద్దు గుమ్మ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే క్రేజీ సినిమా అవకాశాలు మాత్రం దక్కడం లేదు. కాకపోతే సురభి తను నటించిన మూవీ ల ద్వారానే ఎంతో మంది అభిమానుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సురభి సోషల్ మీడియాలో చాలా యక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సురభి తన ఇన్స్టా లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా సురభి తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటో లో అదిరిపోయే బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని అదిరిపోయే యాంగిల్ లో ఫోటో కు స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం సురభి కి సంబంధించిన ఈ బ్లూ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: