రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ లో బ్యాక్ అందాలతో అలరిస్తున్న హారిక..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ బిగ్ బాస్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేక్షకుల పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటు వంటి బిగ్ బాస్ టీవీ షో లో పాల్గొని ఎంతో మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు దోచుకుంది.
 

ఇది ఇలా ఉంటే బిగ్ బస్ హౌస్ నుండి బయటకు వచ్చాక ఈ ముద్దు గుమ్మ పలు మూవీ లలో కూడా నటించి తన నటన తో ప్రేక్షకులను అలరించింది. ఇలా యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకొని , టీవీ షో ల ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకొని ప్రస్తుతం సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న హారిక ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఈ ముద్దు గుమ్మ ఇది వరకు తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.
 

తాజాగా కూడా హారిక తనకు సంబంధించిన కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రస్ ను వేసుకొని , తన ఫ్రంట్ అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: