పొట్టి గౌనులో అందాల ఆరబోత చేస్తున్న పాయల్..!!

Divya
Rx -100 చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది పాయల్ రాజ్ పూత్. తెలుగులో పలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ ఉన్నది. ఇప్పటివరకు సరైన సక్సెస్ అందుకోలేక చాలా సతమతమవుతోంది ఈ ముద్దుగుమ్మ. చిన్న హీరోల నుండి స్టార్ హీరోల సినిమాల వరకు నటిస్తూ ఉన్నది. పాత్రలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తానంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది పాయల్ రాజ్ పూత్. సినిమాలలోనే కాకుండా పలు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ అందచందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేయదని చెప్పవచ్చు. ఇక ఈమె అందాన్ని చూసిన నేటిజన్లు సైతం ఫిదా అవుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. అంతేకాకుండా తరచూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా మంచు విష్ణు తో కలిసి జిన్నా చిత్రంలో నటించింది. సినిమా పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మాయాపేటిక అనే చిత్రంలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ లో సందర్భంగా ఈ ముద్దుగుమ్మ మీడియా ముందుకు రావడం జరిగింది. ఇక అక్కడ చిన్న గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతటి పొట్టి గౌనుల తన అందాలు ఆరబోయడంలో పాయల్ మరింత అందంగా కనిపిస్తోంది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ యొక్క అందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అని చెప్పవచ్చు. తెలుగులో యువ హీరోయిన్లు సైతం పోటీ పడుతున్న సమయంలో ఈ ముద్దుగుమ్మ అందరి హీరోయిన్లకు చాలా భిన్నంగా తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత మరింత హీటెక్కిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: