చీర కట్టులో... స్లీవ్ లెస్ బ్లౌజ్ లో... అదిరిపోయే యాంగిల్స్ లో మైమరపిస్తున్న శివాత్మిక..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లోకి ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రతి సంవత్సరం ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే నటించిన మొదటి మూవీ తోనే ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకొని అద్భుతమైన క్రేజ్ ను సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంటూ ఉంటారు. అలాంటి వారిలో జీవిత రాజశేఖర్ ల ముద్దుల కూతురు శివత్మిక ఒకరు. ఈ ముద్దు గుమ్మ దొరసాని మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

ఈ మూవీ మంచి విజయం సాధించడం అలాగే , ఈ మూవీ లో శివాత్మక కు మంచి పాత్ర దొరకడం , ఆ పాత్రను శివాత్మిక తనదైన రీతిలో అద్భుతంగా పండించడం , ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను మరియు విమర్శకులను మెప్పించడం ద్వారా ఈ ముద్దు గుమ్మ కు మొట్ట మొదటి మూవీ తోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ లభించింది. ఆ తర్వాత శివాత్మిక పలు మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించింది.
 

ఇది ఇలా ఉంటే దొరసాని మూవీ ద్వారా మంచి నటిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈ ముద్దు గుమ్మ ఎంతో మంది అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా శివాత్మిక తన అభిమానులతో అప్పుడప్పుడు టచ్ లోకి కూడా వస్తూ ఉంటుంది.
 

అలాగే తన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శివాత్మక తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. తాజాగా శివాత్మిక సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే లుక్ లో సారీ కట్టుకొని , అందుకు తగిన స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: