బాలయ్య గొప్పతనం గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు..!?

Anilkumar
మాటివిలో ప్రసరమయ్యే బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఈవారం మొత్తం 13 మంది నామినేషన్స్ లో ఉండగా ఈవారం ఎవరు ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.ఇక  ఎప్పటిలాగే ఈ వారం కూడా రేవంత్ అందరికంటే ముందుగా ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత రెండో స్థానంలో శ్రీహాన్ యధావిధిగా కొనసాగుతున్నారు.ఇదిలావుంటే ఇక వీరిద్దరూ ప్రతి వారం తమ పొజిషన్లను బలంగా కాపాడుకుంటున్నారు. ఈసారి మెరీనా ఎవరు ఊహించని విధంగా తన ఆట తీరుతో మూడో ప్లేస్ లో ఉంది.

  గీతూ కంటెస్టెంట్లకు బలమైన పోటీ ఇస్తూ నెగెటివిటీని మూటగట్టుకున్నప్పటికీ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఎవరూ అనుకోని విధంగా కీర్తి భట్ కూడా ఐదో స్థానంలో ఉండడం గమనార్హం.అయితే  పోయిన వారం కీర్తి ఏడో స్థానంలో ఉండగా తన ఆట తీరును మరింత మెరుగుపరుచుకొని ప్రస్తుతం ఎక్కువ ఓట్లను సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.ఇక  ఆరో ప్లేస్ లో ఇనయా కొనసాగుతోంది. ఈసారి రోహిత్ కూడా తన ఆట తీరుతో గతంలో కంటే ఎక్కువగా ఓట్లు సంపాదించుకున్నారు.  ముఖ్యంగా బాలాదిత్య తన ఓటింగ్ పర్సంటేజ్ ని ప్రతి వారం తగ్గించుకుంటూ వస్తున్నాడు.

ఇదిలావుంటే ఇక ఈ వారంలో కూడా తొమ్మిదో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. వాసంతి కృష్ణన్ పదవ స్థానంలో ఉంది.  చివరి మూడు స్థానాల్లో రాజశేఖర్, శ్రీ సత్య,ఆర్ జె సూర్య లు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే  ఈవారం అందరి కంటే తక్కువ ఓట్లు ఆర్ జె సూర్యకు పడ్డట్లు సమాచారం. ఇక దీంతో ఈ వారం ఆర్ జే.సూర్య రిస్క్ లో పడ్డట్లే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఒకవేళ ఈ వారం ఆర్ జే సూర్య ఎలిమినేట్ అయితే కనుక బిగ్ బాస్ లో మరొక ప్రేమజంట విడిపోయినట్లే. ఎందుకంటే ఇక  గతవారం అర్జున్ కళ్యాణ్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ లా బాండింగ్ తెగిపోయింది.  ఈవారం ఆర్ జే సూర్య గనుక హౌస్ నుండి వెళ్ళిపోతే ఇనయా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: