జాన్వి కపూర్ అందాలను తట్టుకోవడం కష్టమే..

Satvika
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ బోల్డ్ అటెంప్ట్ తో కుర్రాళ్లకు నిద్ర పట్టట్లేదని చెప్పొచ్చు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ లో ఒకరైన జాన్వి తన అందాల తాకిడితో కుర్రాళ్ల గుండెల్లో మంట పెట్టేస్తుంది.రోజూ ఫోటో షూట్ చేస్తూ రచ్చ చేస్తోంది.ఆమె చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు లేటెస్ట్ గా మరోసారి తన అందాల ఎటాక్ తో అదరగొట్టేసింది అమ్మడు. మెరుపులు మెరుస్తున్న శారీలో ఎద సంపద గర్జాగా గుమ్మరిస్తుంది జాన్వి కపూర్. ఎలాగైనా సరే తన బోల్డ్ ఎటాక్ తో టాప్ ప్లేస్ లో ఉండాలని చూస్తుంది.


ఆ విషయంలో సక్సెస్ అవుతుంది జాన్వి కపూర్.బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నా హిట్ కోసం తపించిపోతుంది అమ్మడు. ప్రస్తుతం జాన్వి కపూర్ మిలి సినిమా చేస్తుంది. ఆ సినిమా మళయాళ సూపర్ హిట్ మూవీ హెలెన్ కి రీమేక్ గా తెరకెక్కుతుంది. త్వరలోనే ఆ సినిమా రిలీజ్ కానుంది. సినిమాలతో సంబంధం లేకుండా జాన్వి కపూర్ తన గ్లామర్ షోతో మెప్పిస్తుంది. అందాల ప్రదర్శనలో అరుపులు పెట్టిస్తున్న జాన్వి ఏమాత్రం అడ్డు లేకుండా షేకింగ్ చేస్తుంది. రోజు రోజుకి తన అందంతో పిచ్చెక్కించేస్తున్న జాన్వి కపూర్ తన అందాలతో ఆకట్టుకునేందుకు ముందు ఉంటుంది..

సినిమాలే కాదు అమ్మడి ఫోటో షూట్స్ కూడా హాట్ టాపిక్ గా మారుతున్నయి. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఈ అమ్మడు ఓ క్రేజీ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. తెలుగులో అమ్మడు ఎంట్రీ ఇస్తానని చూస్తున్నా స్టార్ హీరోలందరు క్యూ లైన్ లో ఉన్నారు. రౌడీ బోయ్ విజయ్ తో తను స్క్రీన్ షేర్ చేసుకోవాలని అమ్మడు ఆరాటపడుతుంది. జాన్వి చేస్తున్న ఈ బోల్డ్ అటెంప్ట్ తెలుగు ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఒకవేళ అమ్మడు ఇక్కడ సినిమాలు చేస్తే తెలుగులో శ్రీదేవి కి ఏర్పడినట్టుగానే జాన్వికి కూడా ఫ్యాన్స్ పెరిగే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: