నిఖిల్ లో భారీగా పెరిగిన ఆత్మ విశ్వాసం!!

P.Nishanth Kumar
నిఖిల్ హీరోగా రూపొందిన తాజా సినిమా కార్తికేయ2 సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలి సిందే. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన రికార్డులను సాధించడంతోపాటు భారీ వసూళ్లను కూడా అందుకుంది. ఆ విధంగా థియేటర్లలో వసూళ్ల సునా మీని అందుకున్న ఈ చిత్రం ఇటీవలే ఓటీటీ కూడా విడుదలై ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఈ నేపథ్యంలో చాలా సంవత్సరాల తర్వాత భారీ విజయాన్ని తన ఖా తాలో వేసుకున్న నిఖిల్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

అయితే నిఖిల్ కు సంతోషంతో పాటు ఈ సినిమా ద్వారా మంచి ఆత్మవిశ్వాసం పెరిగింది అని చెప్పాలి. అందుకే ఇప్పు డు తాను తదుపరి సినిమాల విషయంలో ఎంతో జాగ్రత్తగా అడుగులు ముందడుగు వేస్తూ ఉండడం విశేషం. ప్రస్తుతం మరో ప్లాన్ ఇండియా ప్రాజెక్టును చేయడానికి సిద్ధమవుతు న్నాడు నిఖిల్ ఈ సినిమా ద్వారా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని దర్శక నిర్మాతలకు సూచిస్తున్నాడు పెరగిన మార్కెట్ దృష్ట్యా వచ్చిన హిట్ దృష్ట్యా ఈ సినిమా యొక్క కథలో కూడా మార్పులు చేయాలని ఆయన చెబుతున్నాడట.

ఏదేమైనా నిఖిల్ జాగ్రత్త పడడం ఆయన కెరియర్ కు ఎంతో ఉపయోగకరమైన విషయం అనే చెప్పాలి. స్పై అనే ఒక యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చేయబోతున్న నిఖిల్ ఆ సినిమా ద్వారా ఎలాంటి విజయాన్ని తన ఖాతాలు వేసుకుంటాడో చూడాలి. అంతకుముందు ఆయన సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించలేకపోయారని చెప్పాలి. చాలా సినిమాల ద్వారా ఆయన ప్రేక్షకులను అలరించలేకపోయారు. మరి ఇప్పుడు వచ్చిన ఈ విజయాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆయన తన తదుపరి సినిమాలను చేస్తాడు అన్న విషయం ఇప్పుడు ఎంతో ఆసక్తికరంగా ఉంది కార్తికేయ సినిమా ద్వారా ఆయనకు ప్రేక్షకులలో మంచి అభిమానులు ఏర్పడ్డారని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: