ఒకే హోటల్ లో సారాతో యంగ్ క్రికెటర్.. సమ్ థింగ్ సమ్ థింగ్ అంటోన్న నెటిజన్లు..

murali krishna
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారా అలీ ఖాన్.. యంగ్ క్రికెటర్ శుభ్‏మాన్ గిల్‏ ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిం దేగతంలో వీరిద్దరు ఓ రెస్టారెంట్‏లో కలిసున్న ఫో టోస్ వైరల్ కావడంతో.. ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ విషయంపై వీరిద్ద రు ఇప్పటివరకు స్పందించలేదు. తా జాగా మరోసారి వీరిద్దరు కలిసి కెమెరాకు చిక్కారు. సారా, శుభ్‏మాన్ ఒకే హోటల్ నుంచి బయటకు వస్తున్న ఫోటోస్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు..వీరు ఒకే ఫ్లైట్ ఎక్కినట్లుగా తెలుస్తోంది. నెట్టింట వైరలవుతున్న వీడియోలో ముం దుగా సారా హోటల్ నుంచి బయటకు రాగా.. ఆ తర్వాత కొద్ది నిమిషాల వ్యవ ధిలోనే శుభ్‏ మాన్ గిల్‏ బయ టకు రావడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఒకే విమానంలో ప్రయాణించినట్లుగా సమాచారం.
అయితే ali KHAN' target='_blank' title='సారా అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సారా అలీ ఖాన్ డేటింగ్ రూమర్స్ రావడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆమె హీరో కార్తీ క్ ఆర్యన్ తో ప్రే మలో ఉన్నట్లు వచ్చాయి. ఇక ఇటీవల తనకు విజయ్ దేవరకొం డతో డేటింగ్ చేయా లనుందని కాఫీ విత్ కరణ్ 7షోలో బయట పెట్టింది సారా. మరోవైపు.. శుభ్‏ మాన్ గిల్‏.. స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండుల్కర్ తో డేటింగ్ చేస్తున్నట్లు రూమర్స్ వైరల్ అయ్యాయి.
ప్రస్తుతం ali KHAN' target='_blank' title='సారా అలీ ఖాన్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సారా అలీ ఖాన్, శుభ్‏మా న్ గిల్‏ కలిసి ప్రయాణి స్తున్న వీడియో వైరల్ కావడంతో..వీరిద్ద రు నిజంగానే ప్రేమలో ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. వీరు ప్రేమలో ఉన్నారు అన డానికి ఈ సాక్ష్యం సరిపోదా ?.. బాలీవుడ్.. క్రికెట్ ది విడదీ యరాని బంధం. మళ్లీ కలిసి కనిపిం చారు అంటే ప్రేమలో ఉన్నా రనే అర్థం అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: