ఈ ముద్దుగుమ్మ ఫ్రెంచ్ బెల్జియం డిజైనర్ నికోలర్స్ దుస్తులను డిజైన్ చేసిన దుస్తులను ధరించింది ప్రస్తుతం ఈయనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు అందానికి మంత్రముగ్ధులు అవుతూ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఉందని చెప్పవచ్చు.
{{RelevantDataTitle}}