చిరుత సినిమాకి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

Divya
రామ్ చరణ్ హీరోగా మొదటిసారి ఇండస్ట్రీకి పరిచయమైన చిత్రం చిరుత. ఈ సినిమాని డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తేరకెక్కించారు ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించడం జరిగింది. ఈ చిత్రం 2007 వ సంవత్సరంలో విడుదల అయింది. ఇక ఈ సినిమా మొదటి షో తోనే మంచి హిట్ టాక్ను సొంతం చేసుకున్నది ఈ చిత్రం. రామ్ చరణ్ ఇండస్ట్రీకి పరిచయమై ఇప్పటికి 15 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా చిరుత సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ను ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.
1). నైజాం-7.2 కోట్లు రూపాయలు.
2). సీడెడ్ -5.43 కోట్లు రూపాయలు.
3). ఉత్తరాంధ్ర -2.40 కోట్లు రూపాయలు.
4). ఈస్ట్ -1.64 కోట్లు రూపాయలు.
5) వెస్ట్ -1.58 కోట్లు రూపాయలు.
6). గుంటూరు-2.6 కోట్లు రూపాయలు.
7). కృష్ణ-1.62 కోట్లు రూపాయలు.
8). నెల్లూరు -1.5 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.22.71  కోట్ల రూపాయలు.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా+తమిళనాడు-2.48 కోట్ల రూపాయలు.
11). ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే రూ.25.19కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది.

ఇక చిరుత సినిమా థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.18 కోట రూపాయలు  బిజినెస్ జరగగా ఈ సినిమా ఏకంగా రూ.25.19 కోట రూపాయల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ సినిమా బయర్లకు దాదాపుగా రూ.7.19 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను సైతం తిరగ రాశారు. ఈ ఘాటు తరువాత పలు విభిన్నమైన చిత్రాలలో నటించి ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోగా కూడా పేరు సంపాదించారు. ఇక తన తండ్రి కూడా తిరిగి సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి యువ హీరోలకు పోటీగా నటిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: