భారీ అందాలు వున్న ఫేడ్ అవుట్ అవుతున్న టాలీవుడ్ హీరోయిన్స్...!!

murali krishna
ఒకప్పుడు హీరోయిన్ లు అంటే చూడ్డానికి బొద్దుగా ఉన్నా.. సన్నగా ఉన్నగా అందంగా ఉండటం. కానీ ఇప్పుడు హీరోయిన్లు అంటే సన్నగానే ఉండాలి…అంతే కాకుండా జీరో సైజ్ మాత్రమే ఉండాలి. దాంతో కాస్త బరువు పెరిగినా కూడా సినిమా ఆఫర్ లు అయితే తగ్గిపోతున్నాయి. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ భారిన పడాల్సి వస్తుంది. అలా విమర్శలు ఎక్కువ అవ్వడం వల్ల మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసే వాళ్ళతో పాటు లోపలే బాధపడేవారు కూడా చాలానే ఉన్నారు. అలా టాలీవుడ్లో భారీ అందాల వల్ల ఇబ్బంది పడిన హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.


సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గోవా బ్యూటీ ఇలియానా సైజ్ జీరో తో కనిపించేది. తన అందం తో కుర్రాళ్ళ మతులు పోగొట్టేది. అస‌లు ఆమె స‌న్నని న‌డుమును చూస్తే ప‌దే ప‌దే చూడాల‌నిపించేది. కానీ ఆ తరవాత బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్లీ నార్మల్ అయింది.కానీ బాగా బరువు పెరిగింది.కేతిక శర్మ కూడా భారీ అందాల వల్ల ట్రోలర్స్ కు ఎప్పుడో దొరికిపోయింది. ఈ బ్యూటీ ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాలో హీరోయిన్‌గా నచ్చింది. ఈ సినిమా తరవాత రంగ‌రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందు వచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ కూడా భారీ ఎద అందాలతో ట్రోలర్స్ కు బాగా కంటెంట్ గా మారిపోతుంది.ఒకప్పుడు హీరోయిన్ నిత్యా మీనన్‌కు టాలీవుడ్ లో చాలా క్రేజ్ అయితే ఉండేది. కానీ ఇప్పుడు నిత్యా హీరోయిన్ గా కనిపించడం లేదు. బరువు పెరగడం వల్ల ఈ అమ్మడు చాలా సినిమా ఛాన్స్ లు కూడా మిస్ అయ్యింది. అయినా టాలెంట్ ఉండ‌డంతో నిత్యా కొంత వ‌ర‌కు లాక్కొస్తోందట.


ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన హీరోయిన్ రాశికి కూడా ఇబ్బందులు తప్పలేదు. పెళ్లి తరవాత బరువు పెరగడం వల్ల హీరోయిన్ రాశి సినిమాలకు దూరం అయ్యిందట.. రాశి ముందు నుంచి బొద్దుగానే ఉండేది. అయినా ఆమె అందాలే కెరీర్ స్టార్టింగ్‌లో ప్ల‌స్ అయినా కానీ త‌ర్వాత అవే మైన‌స్ అయ్యాయి.


హీరోయిన్ నమిత అంటే తెలియని వాళ్ళు అయితే ఉండరు. ఒకప్పుడు సన్నగా ఉండి హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తరవాత బరువు పెరిగింది. ఈ ముద్దుగుమ్మ కు అవకాశాలు తగ్గడం తో పాటు ట్రోల్స్ భారిన కూడా పడింది. చివ‌ర‌కు ఆమె చాలా బొద్దుగా మారినా కూడా బాల‌య్యతో సింహా సినిమా చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: