'రంగ రంగ వైభవంగా' మూవీ మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్లు ఇవే..!
నైజాం : 31 లక్షలు .
సీడెడ్ : 10 లక్షలు .
యూ ఏ : 12 లక్షలు .
ఈస్ట్ : 9 లక్షలు .
వెస్ట్ : 6 లక్షలు .
గుంటూర్ : 16 లక్షలు .
కృష్ణ : 7 లక్షలు .
నెల్లూర్ : 5 లక్షలు .
1 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో రంగ రంగ వైభవంగా మూవీ 0.96 కోట్ల షేర్ , 1.65 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 4 లక్షలు .
ఓవర్ సీస్ లో : 7 లక్షలు .
ప్రపంచ వ్యాప్తంగా 1 వ రోజు రంగ రంగ వైభవంగా మూవీ 1.07 కోట్ల షేర్ , 1.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. రాబోయే రోజుల్లో ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో చూడాలి.