రేపు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా కొన్ని మూవీ లు థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి . ఈ వారం థియేటర్ లలో విడుదల కావడానికి సిద్ధంగా ఉన్న మూవీ ల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. ఆది సాయి కుమార్ హీరోగా పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా తెరకెక్కిన తీస్ మర్ ఖాన్ మూవీ ని రేపు అనగా ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఈ మూవీ నుండి ఇప్పటి వరకు మూవీ యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు కాస్త మంచి అంచనాలు పెట్టుకున్నారు. సునీల్ , అనసూయ , సుడిగాలి ,  సుధీర్ వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన వాంటెడ్ పండుగాడు మూవీ ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. మాటరాని మౌనమిది మూవీ ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది.

కమిట్మెంట్ మూవీ ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. బుజ్జి ఇలా రా మూవీ ఆగస్ట్ 19 వ తేదీన విడుదల కాబోతుంది. అం అః మూవీ  ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ మూవీ లు రేపు అనగా ఆగస్ట్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతున్నాయి. రేపు విడుదలకు రెడీగా ఉన్న సినిమాలలో తీస్ మర్ ఖాన్ ,  వాంటెడ్ పండుగాడు మూవీ లపై సినీ ప్రేమికులు కాస్త మంచి అంచనాలు పెట్టుకున్నారు.  మరి ఈ మూవీ లలో ఏ మూవీ ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: