షాకింగ్: ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఉదయ్ కిరణ్ పరిస్థితి ఎదురవుతుందా..?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తన నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.ఐరహే  వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బాగా బిజీగా మారాడు. అంతేకాదు చాలా వరకు మంచి మంచి హిట్ లను అందుకున్నాడు ప్రభాస్.ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీకి 2002లో ఈశ్వర్ సినిమాతో అడుగు పెట్టాడు.కాగా  ఆ తర్వాత రాఘవేంద్ర, వర్షం వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకున్నాడు.పోతే ఈ సినిమాలతో మంచి హిట్ సొంతం చేసుకున్నాడు. 

ఇక అలా పలు సినిమాలలో నటించాక పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమాతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత మొత్తం పాన్ ఇండియా సినిమాలకే అలవాటు పడుతున్నాడు ప్రభాస్.  దర్శకులు కూడా ప్రభాస్ కోసం పాన్ ఇండియా సినిమాలనే తెస్తున్నారు.అయితే  ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు.  సినిమాల వరకు అంత బాగానే ఉంది కానీ ఆయన పెళ్లి చేసుకుని సెటిల్ అవడం ఒకటే బ్యాలెన్స్ ఉంది.ఇదిలా వుండగా ప్రభాస్ ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అని ఇంకెంత కాలం ఆయనను అలా సింగిల్ గా చూడాలి అని అనుకుంటున్నారు.

అయితే కానీ ఇప్పుడు ఒక వార్త తెలియటంతో ఆయనకు పెళ్లి కాకపోవడమే బెటర్ అని అనుకుంటున్నారు. ఎందుకంటే .... ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు ఆయనకు పెళ్లి చేయకపోవటమే బెటర్ అని అంటున్నారు.ఇక  ఇంతకు అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే ఆయన పరిస్థితి ఉదయ్ కిరణ్ పరిస్థితి లా అవుతుంది అని ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.అయితే  ఉదయ్ కిరణ్ కూడా మంచి హోదాలో ఉన్న సమయంలో పెళ్లి చేసుకోగా ఆ తర్వాత ఆయన కొన్ని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.ఇక దీంతో ప్రభాస్ కి కూడా ఇదే పరిస్థితి వస్తుంది అని.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గతంలో చెప్పడంతో ప్రస్తుతం ఈ విషయం బాగా వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే ఈయన పలువురు సెలబ్రెటీల విషయంలో చెప్పినవన్నీ నిజం కావడంతో ప్రభాస్ జీవితంలో కూడా అలాగే జరుగుతుంది అని భయపడి ప్రభాస్ కు పెళ్లి వద్దంటున్నారు అభిమానులు. అయితే మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి అంటే ఆయన పెళ్లి తర్వాతే తెలుస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: