రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్ల కలెక్షన్లను సాధించిన కార్తికేయ 2 మూవీ..!
నైజాం : 2.60 కోట్లు .
సీడెడ్ : 1.09 కోట్లు .
యూ ఏ : 95 లక్షలు .
ఈస్ట్ : 62 లక్షలు .
వెస్ట్ : 45 లక్షలు .
గుంటూర్ : 75 లక్షలు .
కృష్ణ : 57 లక్షలు .
నెల్లూర్ : 28 లక్షలు .
రెండు రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ 2 మూవీ 7.31 కోట్ల షేర్ , 11.15 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో : 45 లక్షలు .
ఓవర్ సీస్ లో 2.15 కోట్లు .
నార్త్ ఇండియా 16 లక్షలు .
రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కార్తికేయ 2 మూవీ 10.07 కోట్ల షేర్ , 17 కోట్ల గ్రాఫ్ కలెక్షన్ లను వసూలు చేసింది.