చిరంజీవి జోడీలలో కేవలం ఆ క్రెడిట్ ఆ హీరోయిన్ దే..!!

Divya

ఏ భాషలలో ఆయన ఎక్కువగా వినోదం ఇచ్చేది ఏదంటే సినిమానే అని చెప్పవచ్చు. ఏ కథలోనైనా హీరోతో పాటు హీరోయిన్ కచ్చితంగా ఉండాల్సిందే. హీరోలకి స్టార్డమ్  ఎక్కువగా ఉంటుంది కానీ హీరోల పక్కన అందమైన హీరోయిన్ నటించిన ప్పుడే ఆ సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అంతేకాకుండా హీరోకి బలమైన సెంటిమెంట్ హీరోయిన్. సినిమాలో ఎలాంటి సందేశం చేయాలన్న కచ్చితంగా హీరోకి హీరోయిన్ సపోర్ట్ ఉండాల్సిందే.

కానీ హీరోయిన్ల విషయానికి వస్తే తెరపైన ఎన్నో చిత్రాలు నటిస్తూ ఉంటారు. ఎన్టీ రామారావు సినిమాలో మనవరాలుగా నటించిన శ్రీదేవి ఆయనతో జోడి గా  కూడా నటించడం జరిగింది. ఇక రజనీకాంత్ కూతురుగా తెర పైన కనిపించిన హీరోయిన్ మీనా ఆ తర్వాత ఆయనతో ఎన్నో సినిమాలలో నటించింది. ఇక హీరోల సరసన అక్కగాను,అమ్మగారు చేసిన వారు కూడా ఉన్నారు. ఇక అంతే కాకుండా ఎన్నో సినిమాలలో  తల్లి పాత్ర లో అలరించి బాగా ఆకట్టుకున్న నటి సుజాత ప్రతి ఒక్కరికి సుపరిచితురాలు. మొదట ఈమె ప్రేమ తరంగాలు అనే సినిమాతో చిరంజీవి సరసన నటించి ఆ తర్వాత అగ్నిగుండం చిత్రంలో చిరంజీవికి అక్కగా నటించింది.

ఇక 1990 సంవత్సరంలో వచ్చేసరికి బిగ్ బాస్ చిత్రంలో చిరంజీవికి ఈమె తల్లి పాత్రలో నటించింది ఇన్ని రకాల పాత్రలు పోషించడం చాలా కష్టమని చెప్పవచ్చు కానీ ఇలాంటి అవకాశం రావడం కూడా చాలా అరుదు అని చెప్పవచ్చు. అలాంటి గ్రేట్ మొత్తం సుజాతకే దక్కింది. ఇక శ్రీదేవి జయప్రద జయసుధ వంటి హీరోల జోరు కొనసాగుతున్న సమయంలో ఈమె తన పాత్రలతో ప్రత్యేక ఆకట్టుకుంటూ ఉండేది సుజాత ఎన్నో సినిమాల లో నటించింది ఈమె ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈమె తర్వాత ఎవరైనా శోభన్ బాబు కూడా తెలియజేసే వారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: