రెడ్ డ్రెస్సులో మరొకసారి అందాలను చూపిస్తున్న రష్మిక..!!

Divya
ముంబై సినీ పరిశ్రమలో ఒక తెలుగు ఇండస్ట్రీ నటి కి ఇలాంటి ఘన స్వాగతం నిజంగానే ఒక అరుదైన ఘటనని చెప్పవచ్చు. తన పాత్ర పేరు పెట్టి పిలవడం అనేది కూడా ఈ రోజులలో చాలా అరుదైన సంఘటన. ఇలాంటివి ఎక్కువగా అప్పట్లో శ్రీదేవి ,జయప్రద వంటి వారికి మాత్రమే జరిగేవి. ఇక తర్వాత గజిని సినిమాతో ఆసిన్ అంతగా ప్రభావం చూపించింది. ఇక ఆ తర్వాత ఎవరూ కూడా అంతగా నటీమణులు మెప్పించలేదు. కానీ ఇటీవల అంతగా ప్రభావం చూపిస్తున్న హీరోయిన్ ఎవరంటే రష్మీక అని చెప్పవచ్చు.

పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో ఎంతో అద్భుతమైన నటన ప్రదర్శించిన రష్మిక ఆ పాత్రకు అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా ఉత్తరాదిన చాలామంది ఈ పేరుతోనే పిలవడం ప్రారంభించారు. ఉత్తరాది ఆడియన్స్ తో పాటు ఇప్పుడు ముంబై పరిశ్రమల కొంతమంది ప్రేక్షకులు కూడా ఈమే ను శ్రీవల్లి అని ఎంతో ప్రేమగా పిలుస్తున్నారు. అందుకు సంబంధించి తాజాగా వీడియోలు కొన్ని బయటకు రావడం జరిగింది. రష్మిక ముంబైలో అలా ఒక వేదికల కనిపించిందో లేదో శ్రీవల్లి శ్రీవల్లి అంటూ ముంబై మీడియా ఆమె వెంట పడడం జరుగుతోంది.

ఇక రష్మిక అలా రెడ్ హాట్ ఫ్రాంకులు తన అందాలను చూపిస్తూ ఫోటోల కు ఫోజులు ఇస్తూ  చాలా సన్నిహితంగా మెలిగింది. రష్మిక తాజాగా ఈ వీడియోలో సామాజిక మద్యమాలలో వైరల్ గా మారుతున్నాయి. రష్మిక రెడ్ హాట్ లుక్కులో అందరిని వేడెక్కించిందని చెప్పవచ్చు. వాస్తవానికి రష్మికాకు ఈ డ్రెస్ ఎలాంటి సౌకర్యంగా కనిపించలేదు. కానీ కెమెరాలకు ఫోజులిస్తూ రష్మిక ఆ డ్రస్ సరి చేసుకుంటూ చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తోంది. తన క్లీవెజ్ షో తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అయితే ఒక అభిమాని మాత్రం ప్రతిసారి అదే ఫోజేనా ఫోజు మార్చండి అంటూ రష్మిక వీడియోలు చూసి స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: