వరుస ప్లాపులతో డ్తెలమాలో హీరోయిన్లు..
ప్లాప్ లతో పని లేకుండా మరో క్రేజీ ప్రాజెక్ట లను అందుకుంటున్నారు. కాదు వాక్కుల రెండు కాదల్ సినిమాతో నయనతార రీసెంట్ గా ఫ్లాప్ కొట్టింది. కానీ ఈమె చేతిలో చిరూ గాడ్ ఫాదర్, షారుఖ్ ఖాన్ లయన్, రెండు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలున్నాయి.కాదు వాక్కుల రెండు కాదల్ మూవీ సామ్ ఫ్లాప్ లిస్ట్ లో లేటెస్ట్ గా చేరింది. అయితే దీంతో సామ్ కి వచ్చే పెద్ద నష్టమేమి లేదు. ఎందుకంటే ఆమె చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఉన్నాయి. శాకుంతలంతో పాటూ యశోద, అరెంజ్ మెంట్స్ ఆఫ్ లవ్ వంటి వాటితో పాటూ బాలీవుడ్ లో డైరెక్ట్ గా వరుణ్ ధావన్ తో ఓ సినిమా చెస్తుంది..విజయ్ సరసన మరో సినిమా చెస్తుంది.
రాధేశ్యామ్, బీస్ట్, లేటెస్ట్ ఆచార్య వరకు లైన్ కట్టి మరీ బుట్టబొమ్మకు ప్లాప్స్ ఎదురవుతున్నాయి.. అయిన తగ్గ లేదు.. మరో రెండు ప్రాజెక్టు లు రెడీగా ఉన్నాయి.ఇకపోతే బాలివుడ్ లో కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వస్తుంది.కృతిశెట్టి, శ్రీలీల, సంయుక్త మీనన్ లాంటి యంగ్ హీరోయిన్స్ వరుసపెట్టి సినిమాలు ఒకే చేస్తూ బిజిగా మారుతున్నారు. మరోవైపు శ్రీనిధి శెట్టి లాంటి వాళ్లు రూల్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. సాయి పల్లవి లాంటి వాళ్లు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. అటు బాలీవుడ్ భామల ఎంట్రీ అదుర్స్ అనిపించే రేంజ్ లో ఉండబోతుంది.. ఇప్పుడు స్టార్ హీరోయిన్లు జాగ్రత్తగా ఉండాలి.. లేకుంటే సినిమా కెరీర్ అయిపోయినట్లే..