అన్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటున్న వర్మ..రొమాన్స్ ఫొటోస్ వైరల్..!!

Divya
రామ్ గోపాల్ వర్మ.. తెలుగు చిత్రసీమలో ఒక సంచలనం.. తన మాటలతో వివాదాస్పద దర్శకుడిగా మారిన ఈయన అటు రాజకీయాల్లోనూ.. ఇటు సినిమాల్లోనూ సామాజికంగా జరిగే అన్ని విషయాలలో కూడా తల దూరుస్తూ ప్రతి ఒక్కరికి తల నొప్పి గా మారుతున్నాడు.. సినీ ఇండస్ట్రీ లో పనిచేసే స్టార్ హీరోల నుంచి సినీ ఇండస్ట్రీలో వచ్చే సమస్యల వరకూ అలాగే సినీ ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకు మధ్య ఉన్న సంబంధాల గురించి ఇలా ప్రతి ఒక్క విషయంలో వేలు పెడుతూ అందరికీ తలనొప్పిగా మారాడు.. ఇక అందుకే వర్మతో ఎవరైనా మాట్లాడాలంటే కొంచెం చికాకుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇక ఇదిలా ఉండగా.. రామ్ గోపాల్ వర్మ తాజాగా చేసిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారుతుంది.. అదేమిటంటే ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు తాము ప్రేమించిన వారికి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ  ఆనంద పరుస్తూ వుంటారు .ఇలాంటి సందర్భంలో .. వర్మ చేసిన పోస్టు తెగ వైరల్ గా మారడం గమనార్హం. వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అమ్మాయిల బెడ్ రూమ్ రొమాన్స్ ఫోటోలను షేర్ చేస్తూ .. అన్ హ్యాపీ వాలెంటైన్స్ డే అని పోస్ట్ చేయడం జరిగింది.. అంతే కాదు కింద హ్యాష్ ట్యాగ్ రూపంలో కొన్ని వర్డ్స్ కూడా షేర్ చేసుకున్నారు వర్మ.
వర్మ .. ఇద్దరు లెస్బియన్ అమ్మాయిలు బెడ్ మీద నగ్నంగా రొమాన్స్ చేస్తూ ఉండగా ఆ ఫోటోలను తన ట్విట్టర్ ద్వారా షేర్  చేస్తూ.. హ్యాపీ వాలెంటైన్స్ డే నైనా గంగూలి మరియు అప్సర రాణి.. ఇకపోతే వీరిద్దరూ డేంజరస్ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ప్రేమ అనేది ప్రేమ లాగే మిగిలిపోతుంది.. అయితే ఎవరి మధ్య ప్రేమ పుట్టినా అది ప్రేమే.. ఎవరి మధ్య పుట్టింది అనేది ఇక్కడ మ్యాటర్ కాదు అంటూ వివరించాడు..
మరొక ట్వీట్ లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయికి తక్కువ ఖర్చుతో కూడిన కానుక ఇచ్చి.. ఇది బహుమతి కాదు.. దాని వెనుక ఉన్న నా ప్రేమ  అని చెప్తే.. దాని అర్థం ఆ వ్యక్తి  దగ్గర డబ్బులు లేవని' అని అందుకే అన్ హ్యాపీ వాలెంటైన్స్ డే అంటూ రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: