ఆ హాట్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్న శింబు...!

murali krishna
కోలీవుడ్‌ హీరో శింబు కెరీర్ స్టార్టింగ్ లో పెద్ద స్టార్ హీరో అవుతాడు అనుకున్నారట.అయితే, శింబు మందు మత్తులో చిత్తు అయి సర్వస్వం కోల్పోయి ప్లాప్ ల వలయంలో చిక్కి చివరకు మార్కెట్ పూర్తిగా కోల్పోయాడని తెలుస్తుంది.దాంతో స్టార్ హీరోల్లో ముందు వరుసలో ఉండాల్సిన శింబు.. అసలు హీరోల లిస్ట్ లోనే లేకుండా పోయాడని తాగుడుతో పాటు డ్రగ్స్ కి బానిసగా మారడం కూడా శింబు కెరీర్ కి పెద్ద మైనస్ అయిందని తెలుస్తుంది.

దాంతో పాటు హీరోయిన్స్ తో రొమాన్స్ కూడా శింబుకి బ్యాడ్ నేమ్ ను తెచ్చి పెట్టిందట.. మొత్తమ్మీద శింబు సక్సెస్ ట్రాక్ తప్పి పర్సనల్ లైఫ్ ను కూడా మిస్ లీడ్ చేసుకుని మొత్తానికి ఫేడ్ అవుట్ అయ్యాడని కరెక్ట్ గా ఇలాంటి సమయంలోనే శింబు పడి లేచిన కెరటంలా లేచాడని తెలుస్తుంది.తనకు ఎదురైన ఆర్థిక కష్టాలు మరియి అంతలో చుట్టూ ఉన్న జనం మాయం అవ్వడం అలాగే ఇక బంధువులు, సన్నిహితులు తమ గొప్పతనం కోసం శింబు స్థాయిని తగ్గించడం మొత్తానికి శింబులో కసి పెరిగిందట.
సక్సెస్ లేకపోతే మనుషులు ఎలా ఉంటారో శింబుకి బాగా అర్థం అయిందని ఒకప్పుడు ఎప్పుడూ తాగుతూ తూగుతూ ఉండే శింబు  ఆ వ్యసనాల వల్ల తన కెరీర్ నాశనం అవుతోందని గ్రహించాడట అన్నీ మానేశాడని ఏడాది పాటు కష్టపడి ఫిట్నెస్ సంపాదించుకుని స్లిమ్ గా తయారయి.. 'మానాడు' అనే సినిమా తో అదిరిపోయే హిట్ కొట్టాడట దాదాపు నాలుగు ఏళ్ల తర్వాత దక్కిన హిట్..
దెబ్బకు దశ తిరిగిందని ఇప్పుడు శింబు చుట్టూ నిర్మాతలు క్యూ కడుతున్నారట.కాగా త్వరలో తన పెళ్లిపై శింబు క్లారిటీ ఇవ్వనున్నాడని ఈశ్వరన్‌ మూవీలో నటించిన హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ ను శింబు ప్రేమిస్తున్నారనే వార్తలు హల్చల్‌ చేస్తున్నాయట.ఈ నేపథ్యంలో వచ్చే నెల మూడో తేదీ శింబు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోనున్నాడట.ఆ రోజున తన అభిమానులు ఖుషి చేసేలా శింబు తన వివాహం గురించి ఒక నిర్ణయాన్ని వెల్లడించనున్నాడంటూ కోలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: