100 కోట్ల వసూళ్లు.. అక్కినేని వారికి కలేనా!!

P.Nishanth Kumar
కొంతమంది హీరోలు ఎన్ని మంచి సినిమాలు చేసినా కూడా వారికి భారీ స్థాయిలో కలెక్షన్లు రావడం అనేది జరగదు. ఇతర హీరోలు చేసిన కొన్ని సినిమాలతోనే భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి 100 కోట్ల హీరోగా మారిపోతుంటే ఇండస్ట్రీలో ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా భారీ స్థాయిలో సపోర్టు ఉండి మంచి దర్శకులతో సినిమాలు చేస్తున్న కూడా అక్కినేని వారసులు మాత్రం ఈ వంద కోట్ల క్లబ్ లోకి మాత్రం చేరలేకపోతున్నారని చెప్పవచ్చు.  అక్కినేని {{RelevantDataTitle}}