రోల్స్ రివర్స్.. భీమ్లా నాయక్ లో పవన్ కొత్త ప్రయోగం!!
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పను కోసం అనే చిత్రాన్ని తెలుగులో భీమ్ అనే పేరుతో చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తూ ఉండగా సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు పవన్కళ్యాణ్ సరసన నిత్యమీనన్ హీరోయిన్గా నటిస్తుండగా రాణా సరసన నటిస్తోందని తెలుస్తోంది ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సంభాషణలు అందిస్తుండడం సినిమా పట్ల భారీ అంచనాలు ఉండడానికి ప్రధాన కారణం. దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయి.
ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో అన్నీ ఆచితూచి జాగ్రత్తగా ప్లాన్ చేసి నిర్మిస్తున్న చిత్ర బృందం అయితే ఏ సినిమాలో ఇప్పటి దాకా పవన్ కళ్యాణ్ హీరోగా రానా విలన్గా చేస్తున్నాడని ప్రచారం జరిగింది తాజా సమాచారం ప్రకారం వీరిద్దరూ రూల్స్ ఉంటాయట ఎవరు ఎవరు అన్నది చివరిదాకా తెలియదట ఇద్దరు మొదట్లో ప్రచారం జరగగా ఆ తర్వాత రానా విలన్ అనే ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కూడా పోటాపోటీగా డి అంటే డి అనే విధంగా ఉంటాయని తెలుస్తోంది మనవాళ్లు తెరకెస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ కోసం మొదటిసారి చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.