అఖండ హిట్... వారికేంటి లాభం...?

Satya
అందరూ ఊహించిన దాని కన్నా మిన్నగా అఖండ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. సరైన సమయంలో మాస్ మూవీ పడింది అని అంతా భావించారు. జనాలు కూడా థియేటర్లో యాక్షన్ ఎపిసోడ్స్ ని చూడాలని ఆరాటపడ్డారు.
వారి కోరికను తీర్చే ఫుల్ మీల్స్ గా అఖండను ముందుకు తెచ్చారు {{RelevantDataTitle}}