ఒక మహిళ చేతిలో మోసపోయిన స్టార్ హీరోలు..?

Divya
మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు బాగా సంపాదిస్తున్న అప్పటికీ ఇతర వ్యాపారులు సైతం తమ అడుగు వేస్తూ మరింత ఎక్కువ సంపాదించాలని ఉద్దేశ్యంతోనే ఏవేవో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలా అలా చేస్తున్న సమయంలో కొంత మంది మోసపోతూనే ఉంటారు. తాజాగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో అదే జరిగింది. ఒక ప్రముఖ వ్యాపారవేత్త శిల్ప {{RelevantDataTitle}}