స్క్రీన్ టైం : బ్యాచిలర్ క్లైమాక్స్ బాగుంది !

RATNA KISHORE
గొర్రెల మందలానే లోకం ఉంటుంది. కొత్త‌గా ఆలోచించే ప్ర‌య‌త్నం ఏదీ చేయ‌దు. ఒక హోప్ తో న‌డిచేవాణ్ని న‌డిపించే వారు తోడైతే లేదా ఒక హోప్ తో న‌డిచేందుకు ఒక అమ్మాయికి తోడుగా ఉంటే ఎలా ఉంటుంది అన్న చిన్న లైన్ తో నే క‌థ మొత్తం న‌డిపాడు. స‌న్ రైజ్ ఇష్ట‌మా, స‌న్ సెట్ ఇష్ట‌మా అన్న క్వ‌శ్చ‌న్ తోనే {{RelevantDataTitle}}