శ్రద్ధా దాస్ నడుమందాలకు ఫిదా అవ్వాల్సిందే!!

Kavya Nekkanti

శ్రద్ధా దాస్.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. సిద్ధూ ఫ్రమ్ శ్రీకాకుళంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ‌.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన ఆర్య-2లో న‌టించి.. గ్లామ‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది.

ఈ చిత్రంలో కాజల్ కన్నా శ్రద్ధా దాస్‌సే తన కవ్వింపులతో హీరోతో పాటు కుర్రకారుకు మతి పోగొట్టేసింద‌ని చెప్పాలి. అయితే ముంబై నుంచి తెలుగు వెండితెరకు వచ్చి దశాబ్దం గడిచినా సక్సెస్ కోసం, అవకాశాల కోసం ఎదురుచూస్తోంది శ్రద్ధా దాస్.

ఇక సినిమాల ప‌రంగా ఎలా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం శ్ర‌ద్ధా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఈ అమ్మ‌డుకు ఫ్యాన్ ఫోలోంగ్ కూడా ఎక్కువే. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ.. అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా కూడా శ్రద్ధా హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: