బటర్ నాన్స్ బయటనే ఇంట్లోనే చాలా బిజీగా చేసుకోవచ్చు..!
నాన్స్ లో ఎన్నో రకాలు ఉన్నా... ఎక్కువగా బటర్ నాన్స్ తినేందుకే ఇష్టపడుతున్నారు. ఈ నాన్స్ చాలా మెత్తగా ఉంటాయి. కాబట్టి గోధుమ పిండితో తయారు చేసుకోవచ్చు. రుచిలో కూడా పెద్దగా ఎలాంటి మార్పు ఉండదు. మరి ఇంట్లోనే ఈ బటర్ నాన్స్ ఎలా తయారు చేస్తారు? ఈ నాన్స్ టయానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. కురుమ పిండి తీసుకుని... మెత్తగా ఉండేలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి అందులో బటర్, పెరుగు, బేకింగ్ సోడా, ఉప్పు, పంచదార, కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండి లేదా పూరి పిండిలా మెత్తగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తరువాత పిండిపై తడి గుడ్డ వేసి ఓ పావుగంట సేపు పక్కన పెట్టండి. ఇప్పుడు కొద్దిగా పిండి చల్లి... చేతిలోనే ఈ బటన్ నాన్స్ ఒత్తుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి పాన్ మీద కొద్దిగా బటర్ వేసి చేసి పెట్టిన బటర్ నాన్స్ వేసి రెండు వైపులా మీడియం మంట మీద కాల్చుకోవాలి. చివరగా మళ్లీ ఇంకోసారి బటర్ వెయ్యాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బటన్ నాన్స్ సిద్ధం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఇంట్లోనే తయారు చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ బటర్ నాన్స్ ని వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీ తో తిన్న చాలా టేస్టీగా ఉంటాయి.