వాతావరణం లో మార్పులు... వైట్ హెయిర్ కు కారణమవుతుందా...?
అయితే తెల్ల జుట్టుకు కారణాలు ఏమిటో తాజా నిపుణులు అనేక కారణాలు ఉన్నాయ్ అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వరల్డ్ వైడ్‌గా మారుతున్న పర్యావరణ వ్యవస్థ, ఆహార గొలుసు పై ప్రతికూల ప్రభావాలు కొంత కారణం అవుతున్నాయని అంటున్నారు. అలాగే ఆహ్వానంలో లోపిస్తున్న పోషకాలు ఓ కారణం. వీటిలో పాటు విటమిన్లు, మానసిక ఒత్తిడి, మద్యపానం, స్మోకింగ్, వంటి అలవాట్లు కూడా వైట్ హెయిర్ రావడానికి కారణం అవుతున్నాయి. అయితే ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకుంటే వైట్ హెయిర్ రాకుండా అడ్డుకోవచ్చుని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ముందుగా మెంటల్ స్ట్రెస్ ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.
అలాగే మిమ్మల్ని పొత్తడి కి గురి చేసే పరిస్థితులనుంచి దూరంగా ఉండాలి. అంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ప్రతిరోజు మెడిటేషన్, యోగ, డీప్ బ్రీత్ వంటివి స్ట్రెస్ నుంచి ఉపశ్రమణం కలిగిస్తుంది. తెల్ల జుట్టు రావడానికి ముఖ్య కారణం బి 12 లోపించడం ఓ కారణమే. కాబట్టి బి 12 అధికంగా లభించే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా కోడిగుడ్లు, మిల్క్ ప్రొడక్ట్స్, పప్పు ధాన్యాలు, ఇందులో హెల్ప్ అవుతాయి. వీటితో పాటు అన్ని రకాల విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్ కలిగిన ఆకుకూరలు, గ్రీన్ వెజిటేబుల్స్, సీడ్స్, నట్స్, ఫిష్, మాంసం, వంటివి చిన్నప్పటి నుంచి ఆహారంలో తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటే, యంగ్ ఏజ్ లో తెల్ల జుట్టు రావడానికి బ్రేక్ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.