ఊహించని కాంబో : మైత్రి మేకర్స్ మరో డ్రాగన్ వస్తున్నాడు .. హీరో ఎవరంటే..?

frame ఊహించని కాంబో : మైత్రి మేకర్స్ మరో డ్రాగన్ వస్తున్నాడు .. హీరో ఎవరంటే..?

Amruth kumar
ప్రజెంట్ ఇండియన్ బాక్సాఫీ దగ్గర భారీ అంచనాలతో తెర‌క్కెకుతున్న సినిమాలలో మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న సినిమాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా కూడా ఒకటి ఉంది ... ప్రస్తుతానికి ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్న విషయం అందరికీ తెలిసిందే .. అయితే ఈ సినిమాని నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ మరో హీరోతో డ్రాగన్ పేరుతో సినిమా చేయబోతున్నారు ..

రీసెంట్ గానే కోలీవుడ్ సహా తెలుగులో కూడా డ్రాగన్ అనే సినిమాతో భారీ హిట్ అందుకున్నా యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ హీరో గా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కలయకులో చేస్తున్న సినిమా పై ఇప్పుడు ఓ స్టాలిడ్ క్రేజీ అప్డేట్ బయటికి వచ్చింది .. ప్రదీప్ కెరియర్ లో నాలుగో సినిమా గా మైత్రి సంస్థ తెర్కక్కిస్తున్న ఈ సినిమా లో ఫస్ట్ షార్ట్ బూమ్ గా రేపు అనగా మార్చ్ 26  ఉద‌యం 11 గంట‌ల‌కు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు .. అలాగే ఈ సినిమాని కీర్తిశ్వరన్ దర్శకత్వం వహిస్తుండగా మమిత బైజు హీరోయిన్గా నటిస్తుంది .. అలాగే మ్యూజిక్ సెన్సేషన్  సాయి అభయంకర్ ట్యూన్స్ అందిస్తున్నారు.   ఇక త్వరలోనే ఈ సినిమా అప్డేట్లు రాబోతున్నాయి ..

అయితే ఇప్పుడు ఈ సినిమాకి కూడా డ్రాగన్ అనే టైటిల్ ను పెట్టబోతున్నట్టు తెలుస్తుంది .. అయితే మొన్నటి వరకు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్  సినిమాకు ఈ టైటిల్ కన్ఫామ్ చేస్తున్నారని అంతా అనుకున్నారు .. కానీ ప్రశాంత్  -ఎన్టీఆర్ సినిమా కోసం మరో సరికొత్త మాస్ టైటిల్ ను కన్ఫామ్ చేస్తున్నట్టు తెలుస్తుంది .. అది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజుకు అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ గా దాన్ని ప్రకటిస్తారని కూడా అంటున్నారు .. ఇక మరి ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ మూవీ టైటిల్ విషయం పై ఇంకెన్ని వార్తలు బయటకు వస్తాయో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: